(చట్టం -వరంగల్ రూరల్ జిల్లా/ పరకాల /శివ) పరకాలలో ఎమ్మెల్యే చల్లా సుడిగాలి పర్యటన చేశారు. దామెర చెరువు,భూపాలపల్లి వెళ్లే వైపు తెగిన రోడ్డు పరిశీలించి, ఆపై వెంటనే రోడ్డు పునరుద్ధరణ పనులు దగ్గరుండి సంబంధిత అధికారులతో చేయించరు. భూపాలపల్లికి వెళ్లే రహదారి పునప్రారంభించారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచనలు చేశారు. ఆపత్కాల సమయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచనలు చేశారు.
0 Comments