కామారెడ్డి (చట్టం) : బిచ్కుంద మండల కేంద్రంలో ఇండ్లు లేని నిరుపేద బీడి కార్మికుల ఇండ్ల నిర్మాణం కొరకు జహిరాబాద్ ఎంపి బిబి పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అశోక్ పటేల్, జడ్పిటీసి భారతి రాజు, సొసైటి చైర్మన్ బాలాజీ(బాలు), టీఆర్ఎస్ అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్ పటేల్, మార్కెట్ కమిటి అధ్యక్షురాలు సాయవ్వ సాయిరామ్, ఎంపిటిసి చంద్రకళ రాజు, రామ్ మందిర్ చైర్మన్ బొమ్మల లక్ష్మణ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
0 Comments