(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) 15 ఆగస్టు పురస్కరించుకొని సిద్దిపేట ముదిరాజు మస్త్యకార సహకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎర్ర చెరువు దగ్గర మస్త్య శాఖ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ చేశారు. తదుపరి కార్యక్రమం లో బాగంగా భాస్కర భట్ల నాగరాజు శర్మ ,మస్త్యా శాఖ వారి ఆధ్వర్యంలో గంగా భవాని పూజ జరిపించారు. ఈ కార్యక్రమం లో నాగరాజు శర్మ మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణానికి ఈశాన్య ములనా ఉన్న ఎర్ర చెరువు విశిష్టత ను వ్యక్తం చేయడం చేశారు. అధ్యక్షులు భైరి శంకర్ ,ఉపాధ్యక్షులు మండల భాస్కర్, గాడిచర్ల సతీష్ కుమార్, తేలు మహేష్, మంతూరి.సుమన్,బోనాల. నరేశ్. ప్రధాన కార్యదర్శులు నాయిని కృష్ణ, జంగిటీ వెంకటేశం, కార్యదర్శులు నూనె చందు, వల్లేపు బాలరాజు, పిట్ల మహేష్ లు, క్యాషియర్: బోనాలనాగరాజు, రామ్ దేని శ్రవణ్ కుమార్, ప్రచార కార్యదర్శి: పీట్ల శ్రీనివాస్, లీగల్ అడ్వైజరీ మరుకంటి శ్రీనివాస్ , కార్యవర్గ సభ్యులు చమంతుల వెంకటేశం, మండల స్వామి, మండల నరేశ్, నీలం నరేశ్, మండల వెంకట్, భీమరి నాగరాజు, పల్లె.నరేశ్, బోనాల మల్లేశం, రెడ్డమైన స్వామి, రాందేని, నాగరాజు,jj. రాజు, తాడెం.శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
0 Comments