నిజామాబాద్ (చట్టం) : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ముదిరాజ్‌ల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న ఏకైక మంత్రి అయిన ఈటెల రాజేందర్ జమున దంపతులకు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో పెళ్లి రోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంఘం నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ముదిరాజుల ఆర్థిక, సామాజిక అభివృద్దికి పాటుపడుతు మరిన్ని కీలక పదవులతో తెలంగాణలో పేరుప్రఖ్యాతులు పొందాలని భగవంతుని ఈ సందర్భంగా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు యాసాడ నర్సింగ్, ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి గంగాధర్ ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు సంగమేశ్వర ముదిరాజ్, జిల్లా విద్య క్రీడలు విభాగం ఇన్చార్జి మద్దుల మురళి ముదిరాజ్, రమేశ్, సాయి ముదిరాజ్, ఇతర ముదిరాజ్. బంధువులు పాల్గొన్నారు.

0 Comments