తెలుగులో బిగ్ బాస్ మూడు సీజన్లు పూర్తి చేసుకుని.. నాలుగో సీజన్ కు రెడీ అవుతోంది. నాలుగో సీజన్ లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారోనన్న ఉత్సుకత అందరిలోనూ నెలకొంది. అయితే ఇప్పుడు 15 మంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్లే బిగ్ బాస్ 4 హౌస్ లోకి వెళ్తున్నారని పోస్ట్ చేస్తున్నారు. అయితే బిగ్ బాస్-4 సీజన్ గురించి స్టార్ మా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఆఫీషియల్ లోగోను కూడా రిలీజ్ చేసింది స్టార్ మా. అయితే కంటెస్టెంట్స్ పేర్లు మాత్రం వెల్లడించలేదు.

0 Comments