👉కొన్ని రాజకీయ పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి... ప్రభుత్వం పని చేయకుండా చేస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు... సోషల్ మీడియాలో బేస్ లెస్ ఆరోపణలు చేస్తున్నారు... ప్రజల పైన ప్రేమ ఉంటే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి.
👉గాంధీ లో నూటికి నూరు శాతం మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాం.
👉మెడికల్ సిబ్బందికి అన్ని ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాం. డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా పేషెంట్లకు వైద్యం అందిస్తునారు.
👉పిపీఈ కిట్లు 10లక్షలకు పైన తమ దగ్గరఉన్నాయి. 11 లక్షల N-95 మాస్క్ లు ఉన్నాయి.
👉ప్లాస్మాథెరపీ విజయవంతం చేశాం. ఇప్పటికీ 5 మందికి ప్లాస్మా ఇచ్చాము. ఒకరిని డిశ్చార్జ్ కూడా చేశాము.
👉150 వెంటిలేటర్స్ కొత్తగా ససమకూర్చుకున్నాం. ఎంత మందికి కరోనా వచ్చిన వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.
👉సౌత్ ఇండియాలో మొత్తం లో మనమే భేష్ అని సెంట్రల్ కమిటీ యే చెప్పింది.
👉వైద్య సిబ్బంది నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ వేశాము. 3000 మంది వైద్యులు, వైద్య సిబ్బంది ని రిక్రూట్ చేసుకుంటున్నాం.
- శ్రీ ఈటల రాజేందర్.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.
0 Comments