నిజామాబాద్ (చట్టం) : నగరంలోని నాగారంకు చెందిన మేజర్ ప్రేమజంట వికాస్, సమ్రేన్‌బేగం గత 2సంవత్సరాలు ప్రేమించుకుని విజేత మహిళా సంఘం సహాయంతో ఎప్రిల్ 10న నందిగుట్టపైన పెండ్లిచేసుకున్నారని, వారిని సమ్రేన్‌బేగం తల్లిదండ్రులు ఏమనకున్న వారి మతపెద్దలు వికాస్ తల్లిదండ్రులను మట్టుబెడుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము 5వ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసినా ఏమి పట్టించుకోవడం లేదని, మా కుటుంబానికి ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని వేడుకున్నారు.
0 Comments