Telugu News:కూతురి కాళ్లపై పడ్డ తండ్రి.. ప్రేమ కోసం కన్నీళ్లను తిరస్కరించిన యువతి

 


ప్రియుడితో వెళ్లిపోతున్న కూతురిని ఆపేందుకు ఓ తండ్రి కన్నీళ్లతో ఆమె కాళ్లపై పడి వేడుకున్న ఘటన కలచివేసింది. ఎంతగా నచ్చజెప్పినా ఆమె తన నిర్ణయం మార్చుకోకుండా ప్రియుడితోనే వెళ్లిపోయింది. చిన్ననాడే వేలు పట్టుకుని నడక నేర్పిన కూతురే ఇలా చేయడంతో ఆ తండ్రి హృదయం బద్దలైంది.





Father Breaks Down as Daughter Leaves With Lover | Emotional Viral Video


#EmotionalVideo #FatherDaughterLove #HeartbreakingMoment #ViralVideo #TrendingNews #FamilyEmotion #EmotionalStory #SocialMediaViral #HumanInterestStory #IndiaNews

Reactions

Post a Comment

0 Comments