వేదాంశ్ చికిత్సకు రూ.9 కోట్లు అందించిన గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా?


అరుదైన SMA టైప్-1తో బాధపడుతున్న 22 నెలల వేదాంశ్ చికిత్స ఖర్చుల కోసం రూ.9 కోట్లు అందిస్తానని అనంత్ అంబానీ హామీ ఇచ్చారు.

వీడియో కాల్‌లో వేదాంశ్ తల్లిదండ్రులతో మాట్లాడిన అనంత్, చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ఈ సాయంతో వేదాంశ్ కుటుంబంలో కొత్త ఆశలు చిగురించాయి, కష్టకాలంలో అండగా నిలిచారు అనంత్ అంబానీ.

Anant Ambani promises ₹9 crore support for 22-month-old Vedansh’s SMA Type-1 treatment, bringing hope to the child’s family during a difficult time.



Reactions

Post a Comment

0 Comments