Telangana news||700 మంది ఆటో డ్రైవర్లకు,162 మంది రజకులకు నిత్యావసర వస్తువుల కిట్స్ పంపిణీ.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణంలోని కొండా మల్లయ్య గార్డెన్స్ లో సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణ రావు పేట మండలాలకు చెందిన 700 మంది ఆటో డ్రైవర్లకు, అదే విధంగా పట్టణంలోని 162 మంది రజకులకు నిత్యావసర వస్తువుల కిట్స్ పంపిణీ..
telangana news,harish roa

• ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పని సరిగా ధరించాలి.
• రోడ్లపై ఉమ్మి వేయాకూడదు.

• లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బంది నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ తరపున సరుకులు అందిస్తున్నాం.
• ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం,1500 రూపాయల నగదు ఇస్తున్నాం.
• బ్యాంకులో డిపాజిట్ అయినా డబ్బులను సామాజిక దూరం పాటించి తీసుకోవాలి. బ్యాంకులో ఆగమాగం చేయకూడదు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి.
• అందరూ ఇండ్లకే పరిమితమై, సమాజాన్ని కాపాడేందుకు కృషి చేయాలి
Reactions

Post a Comment

0 Comments