బీజేపీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు ఈ రోజు ఇందూరు నగరంలోని అంబేద్కర్ 129 వ జయంతి సందర్భంగా జిల్లా కార్యాలయంలో చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు ఆర్పించడం జరిగింది.అలాగే పులాంగ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పులా మాల వేసి,

44 వ డివిజన్ లో బియ్యం,కూరగాయలు,నిత్యావసర సరుకులు మరియు మహాలక్ష్మి నగర్ లోని 25 పేద పూసల కుటుంబాల కు 25 కిట్ల ను మరియు అలాగే గౌతం నగర్ మెస్ట్రీ లక్ష్మయ్య బృందానికి 25 కిట్ల ను మరియు కంటేశ్వర్ లోని కొన్ని కుటుంబాల కు,35 వ డివిజన్ నాందేవడ లోని కొన్ని కుటుంబాల కు కిట్ల ను అలాగే కొంత మంది మీడియా సోదరుల కు 40 మందికి కిట్ల ను అందచేయడం జరిగింది


0 Comments