telangana news||నీళ్లు పారే పిల్ల కాల్వలు తవ్వుకోవాలి||కాల్వల వెంట పొలాల రైతులకు సూచన

telangana news,


సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నంగునూరు మండలంలో పలు గ్రామీణ ప్రాంతాల మీదుగా తవ్విన రంగనాయక సాగర్ కాలువలను, స్థానికంగా ఉన్న కుంటలు, చెక్ డ్యామ్ లు మరియు చెరువుల స్థితిగతులపై విస్తృతంగా పర్యవేక్షిస్తూ..,
ప్రధాన కుడి కాలువ గ్రామాల వారీగా కాల్వలు, పిల్ల కాల్వలు, క్షేత్రస్థాయిలో కాల్వలకు ఉత్పన్నమవుతున్న సమస్యలు, నీళ్లు నిండే కుంటలు, చెరువులు నింపే తూములు, ఆయకట్టు ఇచ్చే తూములు, పిల్ల కాల్వలపై క్షుణ్ణంగా ఇరిగేషన్ అధికారులతో చర్చిస్తూ.. ప్రతి అంశాన్ని స్వయంగా రాసుకుంటూ.
telangana news


. రేపో, మాపో రంగనాయక సాగర్ జలాశయం ద్వారా కాళేశ్వరం జలాలు వస్తున్న క్రమంలో కాల్వల వెంట పంట పొలాలు ఉన్న రైతులు నీళ్లు పారే పిల్ల కాల్వలు తవ్వుకోవాలని రైతులకు సూచించడం జరిగింది.
Reactions

Post a Comment

0 Comments