telugu news:కల్లు తాళ్ళలో తాట తీసిన పోలీసులు


హైదరాబాద్‌ (‌చట్టం) : కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌ ‌డౌన్‌ ‌ప్రజలు బేఖాతర్‌ ‌చేస్తున్నారు. ఒక చోట గుమి గూడద్దని పోలీసులతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే కల్లు తాళ్ళలో గుమిగూడి ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు కల్లు తాళ్ళలో తాట తీసారు.
Reactions

Post a Comment

0 Comments