Telugu News :చైనా నెత్తిమీద మరో వైరస్‌ ‌పిడుగు

Telugu News :చైనా నెత్తిమీద మరో వైరస్‌ ‌పిడుగు

telugu news

చైనా: కరోనా వైరస్ ను పుట్టించి ప్రపంచ వినాశనానికి చైనా పూనుకుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది మరణానికి ఈ చైనా వైరస్ కారణమవుతోంది. ఆ ఉపద్రవం నుంచే ప్రపంచం కోలుకోలేని పరిస్థితుల్లో ఉండగా.. ఇప్పుడు మరో వైరస్ చైనాలోనే పురుడుపోసుకొని మనుషులను కబళించేందుకు రెడీ అవుతోంది.
చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ లో ఈ వైరస్ పుట్టుకొచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. యూనాన్ ప్రావిన్స్ కు వచ్చిన ఓ వ్యక్తిలో హంటా వైరస్ లక్షణాలు కనిపించాయి. 33మంది ప్రయాణికుల బస్సులో ప్రయాణించిన ఆ వ్యక్తి హంటా వైరస్ లక్షణాలతో కొన్ని గంటల్లోనే మరణించడంతో చైనాలో తీవ్ర కలకలం రేగింది. వెంటనే చైనా ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. బస్సులో ప్రయాణించిన వారందరికి పరీక్షలు చేసింది. కొందరికీ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. వారందరినీ ఆస్పత్రులకు తరలించారు.
హంటా వైరస్.. ఇది అంటు వ్యాధి కాదు.. ఒకరి నుంచి ఒకరికి సంక్రమించ

Post a Comment

0 Comments