హైదరాబాద్ (చట్టం) : మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యానాదెళ్ల సతీమణి శ్రీమతి అనుపమ వేణుగోపాల్ నాదెళ్ల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 కోట్ల విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును అనుపమ తండ్రి, మాజీ ఐఎఎస్ అధికారి కే.ఆర్. వేణుగోపాల్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు అందజేశారు.
0 Comments