సీనియర్‌ ‌సబ్‌ ఎడిటర్‌ ‌ప్రభాకర్‌ ‌ట్యాంక్‌ ‌బండ్‌లో దూకి ఆత్మహత్య

సీనియర్‌ ‌సబ్‌ ఎడిటర్‌ ‌ప్రభాకర్‌ ‌ట్యాంక్‌ ‌బండ్‌లో దూకి ఆత్మహత్య

హైదరాబాద్‌ (‌చట్టం) : సీనియర్‌ ‌సబ్‌ ఎడిటర్‌ ‌ప్రభాకర్‌ ‌ట్యాంక్‌ ‌బండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభాకర్‌ ‌సాక్షిలో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పంజాగుట్ట పోలీసులు ఆయన మృత దేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతుని వద్ద సాక్షి ఐడి కార్డు, సెల్‌ ‌ఫోన్‌ ‌లభ్యమయ్యాయి.

Post a Comment

0 Comments