16 మంది జంటలు విద్యనభ్యసిస్తున్నారని కార్యదర్శి డాక్టర్ అమృతలత వివరించరనీ తెలిపారు.

నిజామాబాద్ (చట్టం) : ఫిబ్రవరి 22 ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ లో గల విజయ హై స్కూల్ నందు శిశు తరగతి నుండి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు 16 మంది జంటలు విద్యనభ్యసిస్తున్నారని కార్యదర్శి డాక్టర్ అమృతలత వివరించరనీ తెలిపారు.
ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా వారినందరిని ఒకచోట కూర్చోబెట్టి వారికి శుభాకాంక్షలు తెలిపి చాక్లెట్లు పంచడం జరిగింది అని కలల గురించి వివరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ వి ప్రభాదేవి డైరెక్టర్లు వసంత సుజాత ప్రిన్సిపాల్ రేఖ విజయ తదితరులు పాల్గొన్నారు
Reactions

Post a Comment

0 Comments