నిజామాబాద్ (చట్టం న్యూస్): 24వ డివిజన్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్దికి బాటలు వేస్తానని బిజెపి అభ్యర్థి ఇప్పకాలయ సుమిత్ర కిషోర్ ఇంటిటికి తిరిగి ప్రచారం చేశారు
ఒక్క సారి అవకాశం ఇవ్వండి అభివృద్ది ఎలా ఉంటదో అందరికి అర్థమయ్యేలా చేస్తానని, ప్రధాన సమస్యలపై దృష్టి సారించి డివిజన్‌ను అభివృద్దిలో నం.1గా తీర్చిదిద్దుతానని తెలిపారు.
ఒక్క సారి అవకాశం ఇవ్వండి అభివృద్ది ఎలా ఉంటదో అందరికి అర్థమయ్యేలా చేస్తానని, ప్రధాన సమస్యలపై దృష్టి సారించి డివిజన్‌ను అభివృద్దిలో నం.1గా తీర్చిదిద్దుతానని తెలిపారు.
అభివృద్ది చేసే వారికి పట్టం కట్టాలని కోరారు. తన అభిమానులతో, అనుచరులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు.
డివిజన్‌లో ప్రచారం చేస్తుండగా డివిజన్ వాసులు బ్రహ్మరథం పట్టారు.

0 Comments