పెట్రోల్ బంకు లో కారులో పెట్రోల్ కొట్టిస్తుండగా పేలిన సెల్ ఫోన్ .......................
పెట్రోల్ బంకు లో తండ్రి కారు బయట ఉండి కారులో పెట్రోల్ కొట్టిస్తున్నాడు..కారు లోపల పిల్లలు సెల్ ఫోన్ లో గేమ్ ఆడుకుంటూ ఉండగా, ఒక్కసారిగా సెల్ పేలిపోయింది. మీరూ ఓసారి చూసి మీ ఫ్రెండ్స్ కి పంపండి.
0 Comments