ఇటీవలే ఓ సంస్థ వెలువరించిన సర్వే ఫలితాలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా VDPAssociates R&D అనే పోలింగ్ ఏజెన్సీ ఓ సర్వే నిర్వహించి ఫలితాలు వెల్లడించింది.
Reactions

Post a Comment

0 Comments