ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌

ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌


 ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు పురస్కరించుకొని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్‌ ద్వారా గురువారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.' ప్రధాని మోదీజీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని.. ఎల్లప్పుడు ఆయురారోగ్యంతో ఉండాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.' అంటూ ట్వీట్‌ చేశారు.

Post a Comment

0 Comments