big boss 4:బిగ్ బాస్‌లో రచ్చ చేస్తున్న దేత్తడి హారిక గురించి ఈ విషయాలు తెలుసా..?

 

Dethadi Harika: బిగ్ బాస్‌లో రచ్చ చేస్తున్న దేత్తడి హారిక గురించి ఈ విషయాలు తెలుసా..?

bigboss 4Dethadi Harika: బిగ్ బాస్‌లో రచ్చ చేస్తున్న దేత్తడి హారిక గురించి ఈ విషయాలు తెలుసా..?

దేత్తడి హారిక (dethadi harika)
దేత్తడి హారిక.. యూ ట్యూబ్ చూసే ఆడియన్స్‌కు మాత్రమే ఈ పేరుతో ఇంతకుముందు పరిచయం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు.. తెలుగు వాళ్ళకు బాగా చేరువైన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అడుగు పెట్టింది ఈ భామ. దాంతో చాలా మందికి పరిచయం అవుతుంది. అయితే అంతకుముందే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది హారిక. అసలు అలేఖ్య హారిక అయినా కూడా ముద్దుపేరు మాత్రం దేత్తడి హారికనే. అందరికీ ఇలాగే పరిచయం అయింది.. పేరు కూడా సంపాదించుకుంటుంది హారిక.
దేత్తడి హారిక (dethadi harika)
దేత్తడి హారిక (dethadi harika)
తెలంగాణ యాసలో చేసే హారిక వీడియోలకు కోట్లల్లో వ్యూస్ వస్తాయి. యూ ట్యూబ్‌లో అదిరిపోయే గ్లామర్ షో చేసి స్పెషల్ ఫోలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. అయితే బిగ్ బాస్ సీజన్ 4కి ఎంట్రీ ఇవ్వకముందే ఈమె సెలబ్రిటీ.. అయితే చదువులు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం కూడా కొన్ని రోజులు చేసింది హారిక. అక్కడ ఉన్నతనమైన పొజిషన్‌లో ఉండి కూడా నటనపై ఆసక్తితో దాన్ని వదిలేసి ఇండస్ట్రీకి వచ్చింది. ఇక్కడ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం పాకులాడుతుంది దేత్తడి హారిక.
దేత్తడి హారిక (dethadi harika)
దేత్తడి హారిక (dethadi harika)

యూ ట్యూబ్‌కు రాకముందు అమెజాన్‌లో మంచి పొజిషన్‌లో ఉన్న ఉద్యోగం చేసింది హారిక. కొన్ని నెలలు చేసిన తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి యూట్యూబ్‌కే పరిమితం అయిపోయింది. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది. దాంతో పాటు అప్పుడప్పుడూ కవర్ సాంగ్స్ కూడా చేసింది. డాన్స్‌లు కూడా దుమ్ము దులిపేస్తుంది కాబట్టి మంచి ఫాలోయింగ్ అయితే సొంతం అయిపోయింది.
దేత్తడి హారిక (dethadi harika)
దేత్తడి హారిక (dethadi harika)

ఇప్పుడు బిగ్ బాస్ 4లోకి వచ్చిన తర్వాత అమ్మడి రేంజ్ మరింత పెరిగిపోయింది. దాంతో కచ్చితంగా భవిష్యత్తులో తన కెరీర్‌కు ఇది బాగా ప్లస్ అవుతుందని నమ్ముతుంది హారిక. అందుకే బంగారం లాంటి జాబ్ కూడా వదిలేసి ఇక్కడికి వచ్చింది. ఇప్పటికే తను అనుకున్న దాంట్లో చాలా వరకు సక్సెస్ అయ్యానంటుంది హారిక. ఇదే దారిలో ముందుకు వెళ్తానంటుంది దేత్తడి పాప.
దేత్తడి హారిక (dethadi harika)
దేత్తడి హారిక (dethadi harika)

ఇప్పుడు బిగ్ బాస్ 4లో కూడా అమ్మడు అదిరిపోయే అందాల ఆరబోత చేస్తుంది. అక్కడ గ్లామర్ షోతో దుమ్ము దులిపేస్తుంది హారిక. ఈమె జోరు చూస్తుంటే చాలా వారాల వరకు బిగ్ బాస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యేలా కనిపిస్తుంది. మరోవైపు బయటికి వచ్చిన తర్వాత కూడా కెరీర్ పక్కా ప్లాన్ చేసుకుంటానని చెప్తుంది హారిక. ఏదేమైనా కూడా ఈ దేత్తడి పాప కెరీర్ మాత్రం ఇప్పుడు సరైన దారిలోనే వెళ్తుందన్నమాట
.
Reactions

Post a Comment

0 Comments