(చట్టం - వరంగల్ రూరల్ /పరకాల/శివ) పరకాల మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక పరకాల చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో జరిగింది...
కో ఆప్షన్ సభ్యులుగా.. జనరల్ నుంచి: 1, ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి 2, పాడి నవత భగవాన్ రెడ్డి, మైనారిటీ విభాగం నుంచి...1, షబ్బీర్ అలీ. 2, మూఫిన ఫాతిమా లను కమిషనర్ యాదగిరి సమక్షంలో కౌన్సిలర్లు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నకున్నారు.

0 Comments