కామారెడి (చట్టం) : కామారెడ్డి జిల్లా నసురుల్లాబాదు మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ బిబి పాటీల్ సహకారంతో ప్రజలకు రోగ నిరోధకశక్తి పెంచేందుకు హోమియో కేర్ కమ్యూనిటీ బూస్టర్ కిట్ల పంపిణీ చేయడం జరిగిందని టిఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, నస్రుల్లాబాద్ మండల వైస్ ఎంపీపీ కొలిమి ప్రభాకర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ గ్రామ ప్రెసిడెంట్ మైసా గౌడ్, మాజీ ఎంపిటిసి కంది మల్లేష్, భాను ప్రకాష్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.




0 Comments