Chattam Tv
Home
Telangana
Andhra Pradhesh
Crime
Health
Education
Cinema
Technology
Home
About
Contact
Home
ప్రారంభమైన రామమందిర నిర్మాణం
ప్రారంభమైన రామమందిర నిర్మాణం
ChattamTelugu
August 20, 2020
ఆసక్తిగా ఎదురు చూసిన
రామ మందిర
నిర్మణానికి
సంబంధించి ఈ నెల 5న ప్రధాని
నరేంద్ర మోదీ
చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారికంగా ప్రకటించింది. ఆలయాన్ని నిర్మించే ప్రాంతంలో ప్రస్తుతం ఎల్ అండ్ టీ సంస్థతో కలిసి ఐఐటీ మద్రాస్, సీబీఆర్ఐ రూర్కీ ఇంజనీర్లు మట్టిని పరీక్షిస్తున్నారు. 36 నుంచి 40 నెలల కాలంలో ఆలయం నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ సందర్భంగా రామ జన్మభూమి ట్రస్ట్ ట్వీట్ చేసింది. ‘మన పురాతన, సంప్రదాయబద్ధమైన నిర్మాణ నైపుణ్యాలను అనుసరించి మందిర నిర్మాణం జరుగుతుంది. భూకంపాలు, తుపానులతో పాటు అన్ని ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఆలయాన్ని నిర్మిస్తున్నాము. మందిర నిర్మాణంలో ఉక్కును వాడటం లేదు’ అంటూ ట్వీట్ చేసింది.
Reactions
Post a Comment
0 Comments
Subscribe Us
Most Popular
పూజ చేస్తుండగా పేలిపోయిన బుల్లెట్
April 03, 2022
వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు వచ్చాయా..? లేదా..? ఇలా చెక్ చేసుకోండి..
May 15, 2021
తెలంగాణ రైతుల ఖాతాల్లోకి అమౌంట్.. ‘రైతు బంధు’ డబ్బు వచ్చిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి.
June 24, 2021
Facebook
Categories
Sports
(8)
Technology
(7)
Contact form
0 Comments