నిజామాబాద్ (చట్టం) : నందిపేట మండలం తొండకూర్ గ్రామంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సోడియం హైపోక్లోరైట్ ద్రావణం గ్రామం మొత్తం పిచికారి చేశారు. శనివారం గ్రామంలో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని స్ధానిక మూడు గ్రామల ఎంపిటిసి మద్దుల రాణి మురళి ఆధ్వర్యంలో పారిశుద్ద్య కార్మికులు పురవీధుల్లో మురుగు కాలువలపై పిచికారి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు పంచాయతీ కారోబార్ అశోక్, గ్రామ పారిశుద్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments