(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) "వరల్డ్ పెయింటింగ్ డే" ను పురస్కరించుకొని స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో 'తెలంగాణ బతుకు చిత్రాల ప్రదర్శన' ప్రారంభించరు.. అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం. అయన మాట్లాడుతూ.. సమాజం లో చిత్రకళ ప్రాముఖ్యత ఆవశ్యకత గురించి వివరిస్తూ చిత్రాన్ని చిత్తరువు పెయింటింగ్ అని ఆదిమానవుడు ఉరుములకు మెరుపులకు భయపడి గుహాలల్లో శక్తిఆకారాన్ని గీసుకొని శరను పొందినాడాని, నాటినుండి నేటివరకు చిత్రకళా ఎన్నో రకాలుగా రూపాంతరం చెంది రకరకాల రాళ్లు పేపర్స్ క్యాన్వాస్ ప్రకృతిలో ప్రతి వస్తువు సంస్కృతుల పై తన ఉనికిని చాటుకొని ఆధునిక యుగం లో చిత్రకళ పెయింటింగ్ ప్రార్థనా, గుళ్ళూ గోపురాలుశిల్పాలు ఆర్కిటేక్ డ్యాములు ఇంజనీరింగ్ వైద్య విద్య వ్యాపార సినిమా ప్రెస్ చరిత్ర ప్రపంచ సంస్కృతి మొదలగు వాటిపై చిత్రకళ పెయింటింగ్ రేఖా రంగుల విన్యాస ప్రభావం ప్రతి రంగంపై పులుముకుంది. వరల్డ్ పెయింటింగ్ డే అందరి జీవితాలను కళావంతం చేయాలని ఐక్యత శాంతి పెంపొందించాలని ప్రఖ్యాత చిత్రకారులు రుస్తుం ఆకాక్షించారు. ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం నైరూప్య చిత్ర కారుడు నహీంరుస్తుం నేచర్ ఆర్టిస్ట్ రూబినారుస్తుం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
[caption id="attachment_21879" align="alignnone" width="300"]
siddipet news - World Painting Day[/caption]
[caption id="attachment_21879" align="alignnone" width="300"]
siddipet news - World Painting Day[/caption]
0 Comments