- ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన డి.సి.సి అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి
(చట్టం - చిన్నకోడూర్ / పిట్ల శ్రీనివాస్) చిన్నకోడూర్ మండలంలోని చెర్లఅంకిరెడ్డిపల్లి గ్రామంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వలను కూలిన ఇండ్లను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి గారు పరియటించి పరిశీలించారు. మీడియాతో మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిరుపేదల పెంకుటిండ్లు కూలిపోయి నిలువ నీడలేడుండా బాధితులు ఉన్నారని వారికి తెలంగాణ ప్రభుత్వం యుద్ద ప్రతిపాదికన డబుల్ బెడ్ రూములు నిర్మించి ఇవ్వాలని డబుల్ బెడ్ రూములు ఉన్న గ్రామాల్లో సంబంధిత బాధితులకు అ డబుల్ బెడ్రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంకిరెడ్డిపల్లిలో పూర్తిగా కూలిపోయిన వారికి రెండు వేల రూపాయలు సహాయం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దరిపల్లి చెంద్రం, జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మండల అధ్యక్షులు మిట్టపల్లి గణేష్, నాయకులు అత్తు ఇమాం, సుంచు రమేష్, యూత్ మండల అధ్యక్షులు వాసరి మల్లేష్ యాదవ్, యస్.సి సెల్ మండల అధ్యక్షులు మిట్టపల్లి కనకరాజు, మండల ప్రధాన కార్యదర్శి తుమ్మల శ్రీనివాస్, N.S.U.I జిల్లా కోఆడినేటర్ అజ్జు యాదవ్, కూన శ్రీనివాస్, కొట్టే శ్రీనివాస్ యాదవ్, చింతల రాజు తదితరులు అయన వెంట ఉన్నారు.

0 Comments