‌ప్రపంచ శాంతి కోసం ఏకం విశ్వశాంతి ఉత్సవాలు


నిజామాబాద్‌ (‌చట్టం) : ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని హింస నుండి విశ్వశాంతి వైపు నడపడానికి ఏకం విశ్వశాంతి ఆధ్వర్యలో ఆగస్టు 9 నుండి 15వ తేది వరకు ఆన్‌లైన్‌లో ఏకం విశ్వశాంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఏకం పీస్‌ ‌మేకర్‌ ‌నేతి శ్రీనివాస్‌ ‌పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందరు పాల్గొని విశ్వశాంతిని పొందాలని కోరారు. ఇతర వివరాలకు సెల్‌ ‌నెం 9293177780కు సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ సందర్బంగా పీస్‌ ‌మేకర్‌ ‌పి.నగేష్‌ ‌రెడ్డి, నేతి మోహన్‌ ఉన్నారు.
https://youtu.be/KxqBpvnMMT4
Reactions

Post a Comment

0 Comments