ఈ రెండు పథకాలతో కోటి మందికి పైగా మహిళలకు లబ్ధి

 ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాలను ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న అర్హత కలిగిన మహిళలకు వైఎస్సార్‌ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగు సంవత్సరాలు అందిస్తామని తెలిపారు. వైఎస్సార్‌ ఆసరాతో 90 లక్షలకుపైగా ఉన్న డ్వాక్రా  మహిళలకు అండగా నిలుస్తామని చెప్పారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో తన అధ్యక్షతన జరిగిన 211వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో మాట్లాడారు. 

Reactions

Post a Comment

1 Comments

  1. I am Waiting For Your Replay This Is Bikkineni Pradeep
    Email: pradeeprao6269@gmail.com

    ReplyDelete