(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) సిద్దిపేట పట్టణానికి చెందిన కవి కోణం పర్శరాములు మల్లినాథ సూరి కళాపీఠం తెలుగు కవివరా సాహిత్య వేదిక వారి "కవిచక్ర" బిరుదుకు ఎంపికైనట్లు దృష్యకవి అమరకుల లచ్చిరెడ్డి, కథాశిల్పి అయిత చంద్రయ్య, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం తెలిపారు. మల్లినాథ సూరి కళాపీఠం తెలుగు కవివరా సాహిత్య వేదికలో 105 కవితలు రచించినందుకు ఈ బిరుదును ప్రకటించారు.
కోణం పర్శరాములుకు అవార్డు రావడం పట్ల సిద్దిపేట కవులు బస్వ రాజ్ కుమార్, వరుకోలు లక్ష్మయ్య, శాడ వీరారెడ్డి, గొర్రె రాజేందర్, ఆదిమూలం చిరంజీవి, తిరుపతి, రావిరాల బసవయ్య, గంగాపురం శ్రీనివాస్ తదితరులు అభినందనలు తెలిపారు.

0 Comments