మోర హన్మాండ్లు అనే రైతు లాక్ డౌన్ వలన నిరాశ్రయులైన పేదలకు 50,000/- ఆర్థికసహాయం

మోర హన్మాండ్లు అనే రైతు లాక్ డౌన్ వలన నిరాశ్రయులైన పేదలకు 50,000/- ఆర్థికసహాయం

ఎన్ని కోట్లు వున్నా ఏమి లాభం,మనిషికి మానవత్వం లేనప్పుడు....
వెళ్ళేటప్పుడు ఏమి తీసుకా పోరు మీరు...
నీవు ఒక్కడివే పోతావు,ఏమి రావు నీతో....
ఇక్కడ నీ పేరు,నీ చేసిన మంచి ఉంటుది అంతే.....

అ దేవుడు కూడా మంచి మనసు ఉన్న వానికి ఏమి ఇవ్వడు....ఎందుకో ఏమో?

ఇంత గొప్ప మనసు ఉన్న రైతు హన్మాండ్లు అన్న గారికి ధన్యవాదాలు💐🙏మీమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి అన్న👏👏

అప్పుడెప్పుడో KCR గారు అన్నట్టు రైతు అప్పు తీసుకునే స్థాయి నుండి అప్పు ఇచ్చే స్థాయికి పోవాలే అంటే ఏందో అనుకున్నాం....

అది ఇప్పుడు నిజమైంది 😍😍

మోర హన్మాండ్లు అనే ఈ ఆదిలాబాద్ రైతు లాక్ డౌన్ వలన నిరాశ్రయులైన పేదలకు 50,000/- ఆర్థికసహాయం చేసింది.....


Post a Comment

0 Comments