తెలంగాణ పోస్టల్ స‌ర్కిళ్లలో 3,677 ఖాళీలు (Telangana Postal) post office jobs in telangana 2019

తెలంగాణ పోస్టల్ స‌ర్కిళ్లలో 3,677 ఖాళీలు (Telangana Postal) post office jobs in telangana 2019


telangana postal circle,post office jobs in telangana 2019,postal jobs in telangana

 post office jobs in telangana 2019

తెలంగాణ‌ పోస్ట‌ల్ స‌ర్కిల్‌లో 970 గ్రామీణ్ డాక్ సేవ‌క్ పోస్టులు (చివ‌రితేది: 14.11.19)

తెలంగాణ‌ పోస్ట‌ల్ స‌ర్కిల్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* గ్రామీణ్ డాక్ సేవక్‌

* మొత్తం ఖాళీలు: 970


పోస్టులు: బ‌్రాంచ్ పోస్టు మాస్ట‌ర్‌, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్‌, డాక్ సేవ‌క్‌.
అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తోపాటు, స్థానిక భాష వ‌చ్చి ఉండాలి.
వ‌య‌సు: 15.10.2019 నాటికి 18-40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప‌దో త‌ర‌గ‌తి మార్కుల ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ఫీజు: రూ.100
ముఖ్య‌మైన తేదీలు:
రిజిస్ట్రేష‌న్ & ఫీజు చెల్లింపు తేదీ ప్ర‌క్రియ ప్రారంభం: 15.10.2019
రిజిస్ట్రేష‌న్ & ఫీజు చెల్లింపున‌కు చివరితేది: 14.11.2019
ఆన్‌లైన్ దర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 22.10.2019
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 21.11.2019.

Post a Comment

0 Comments