చిన్న జీయర్ స్వామికి తృటిలో తప్పిన ప్రమాదం
చిన్నజీయర్ స్వామిజీకి తృటిలో ప్రమాదం తప్పింది
హైదరాబాద్ కొత్తపేట లోని అష్టలక్ష్మీ ఆలయంలో చిన్నజీయర్ స్వామిజీకి తృటిలో ప్రమాదం తప్పింది.
వైకుంఠ ఏకాదశి రోజున ఆలయ గోపురానికి పూజలు చేస్తున్న సమయంలో గోపురం చుట్టు కట్టిన కర్రలు ఊడిపోవడంతో ఈ ఘటన జరిగింది.
కర్రలపై అధిక భారం పడడం వల్లనే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చేసింది. అసలే వేకువ జాములో చలి
తీవ్రంగా ఉండడం ఒక కారణం కాగా, ఎక్కువ మంది ఉండడంవల్లే అధుపు తప్పి పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

0 Comments