ఎలెక్షన్ లో వేలుపై వేసే ఇంకు గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు
ఎలెక్షన్ లో వేలుపై వేసే ఇంకు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
ఓటు సిరా కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో తయారవుతుంది.రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వ ర్యంలోని రంగులు, వార్నిష్ పరిశ్రమలో ఈ ఓటు సిరాను తయారు చేస్తుంది.
ఓటు సిరాను ఇక్కడి నుంచి ప్రపంచంలోని దాదాపు 20 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
మైసూర్ పెయింట్స్, వార్నిష్ కంపెనీని 1987 సంవత్సరంలో మైసూర్ మహారాజు కృష్ణరాజ వడి యార్ స్థాపించారు.
నేషనల్ ఫిజికల్ లాబోరేటరీస్ ఫార్ములాతో ఈ సిరా ఉత్పత్తి బాధ్యతలను 1962 కేంద్ర ప్రభుత్వం అప్పగించింది.
- 2006 ఫిబ్రవరి నుంచి ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలు గోరుపై సిరాను గీతగా పెడుతున్నారు.
అంతకు మునుపు వేలుపై చిన్న చుక్క పెట్టేవారు.
ఈ సిరాలో 1.25 శాతం సిల్వర్ నైట్రేట్ఉన్నందున వెంటనే చెరిగిపోదు.
ఈ సిరా నేరుడు రంగులో ఉంటుంది.

0 Comments