వరదలు: కేంద్ర మంత్రి 3 నెలల జీతం విరాళం


రాష్ట్రవ్యాప్తంగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్‌ హైదరబాద్‌ నగరం జలమయమైంది. పట్టణంలోని పలు కాలనీలు నదులను తలపిస్తున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో అడుగు భయట పెట్టలేని పరిస్థితులను నెలకొన్నాయి. హైదరాబాద్‌ వరదల వల్ల సామాన్య జనం నుంచి ధనిక ప్రజల వరకు నిత్యవసర సరుకులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వరద బాధితులకు తక్షణ ఉపశమనం కింద తెలంగాణ ప్రభుత్వం 550 కోట్ల రూపాయలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Reactions

Post a Comment

0 Comments