శవాల పై నుండి బంగారాన్ని మాయం చేస్తున్న కాటికాపర్లు

శవాల పై నుండి బంగారాన్ని మాయం చేస్తున్న కాటికాపర్లు


కామారెడ్డి (చట్టం) : కామారెడ్డి జిల్లాలోని దేవునిపల్లి గ్రామ స్మశాన వాటికలో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. స్మశాన వాటికకు వచ్చే శవాలు దహనం చేసే క్రమంలో శవాలు కాలక ముందే వాటిని పక్కకు తొలగించి శవాలపై ఉన్న బంగారాన్ని కాటికాపర్లు దొంగలిస్తున్నారు. అంతే కాకుండా పూడ్చిన శవాలను సైతం వదల కుండా దారుణానికి వొడిగడుతున్నారు.పూడ్చిన శవాలను బయటకు తీస్తున్నట్లు సమాచారం. గ్రామస్తులకు అనుమానం వచ్చి కాపుకాచిరెడ్‌ ‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు.

Post a Comment

0 Comments