సిద్దిపేట (చట్టం) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశానుసారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట 10వ వార్డులో వార్డు కౌన్సిలర్ కూరపాటి బంగారయ్య హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ శ్రీజ శ్రీకాంత్, 10వ వార్డు అభివృద్ది కమిటీ సభ్యులు, సింహం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments