(చట్టం -నిజామాబాద్)కరోనా పాజిటివ్ వచ్చిన ఆర్థిక స్థోమత కలిగిన వారు నిజామాబాదులోనే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందే వెసలుబాటు కలిగింది.అలాంటి వారికోసం చికిత్స అందించేందుకు జిల్లా కేంద్రంలోని నాలుగు ప్రయివేట్ హాస్పిటల్స్ కు ప్రభుత్వం అనుమతించింది
కోవిడ్ భారిన పడిన ఆర్థిక స్థోమత ఉన్న వారు మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం వెలుతున్నారు.నిజామాబాదు లో ప్రైవేటు ఆసుపత్రులలో కోవిడ్ చికిత్స కు అనుమతి లేకపోవడంతో డబ్బున్న వారు హైదరాబాదు బాట పడుతున్నారు.తాజాగా
నిజామాబాదు నగరంలోని
తిరుమల,హోప్,మనోరమ,ప్రతిభ ఆసుపత్రులకు కోవిడ్ చికిత్స కోసం ప్రభుత్వం అనుమతించింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. నాలుగు ప్రయివేట్ హాస్పిటల్స్ రెండు,మూడు రోజుల్లో కోవిడ్ చికిత్స ను అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
జిల్లా ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోవిడ్ నియంత్రణ కు,చికిత్స కు కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి భరోసానిచ్చారు.

0 Comments