(చట్టం - నిజామాబాద్) నిజామాబాద్ జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులుగా దొరబాబు రెండవసారి ఎంపిక కావడం పట్ల వర్ని ఉమ్మడి మండలాలతోపాటు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సైతం జిల్లా ఉపాధులుగా ఎన్నిక కావటం జరిగింది. అనేక ఏళ్ల నుంచి అన్ని వర్గాల ప్రజల సమస్యలపై ఆహర్నిశలు శ్రమించే ఆయన సేవలను గుర్తించిన బీజేపీ అధిష్టానం జిల్లా ఉపాధ్యక్షులుగా రెండోసారి ఎంపిక చేసినట్టు పలువురు చర్చించుకుంటున్నారు.
0 Comments