భావప్రాప్తితో కరోనా నుంచి బయటపడొచ్చన్నమాట

భావప్రాప్తితో కరోనా నుంచి బయటపడొచ్చన్నమాట

సెక్స్ మనకు గ్రేట్ ఫీల్ ఇవ్వొచ్చు. కానీ, అది లేకపోతే జరిగే నష్టాలు చేయడం వల్ల వచ్చే లాభాల గురించి తెలుసుకుంటే ఓ అభిప్రాయానికి వచ్చేస్తారు. దాని వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ ఆదివారం లండన్‌లో నేషనల్ ఆర్గాజమ్(భావప్రాప్తి) డే. సెక్స్ జరుగుతున్నప్పుడు 66శాతం మగాళ్లు భావప్రాప్తి పొందుతుంటే, కేవలం మహిళల్లో 43శాతం మంది మాత్రమే భావప్రాప్తికి లోనవుతున్నారు.
సెక్సువల్ వెల్‌నెస్ బ్రాండ్ LELO 4వేల 3మందిపై సర్వే నిర్వహించింది. అందులో భావప్రాప్తి సమస్యలు రావడానికి సెక్స్ ఎడ్యుకేషన్ లోపించడమే కారణం. కానీ, భావప్రాప్తి అనేది ప్లెజర్, పెయిన్ రిలీఫ్, వెయిట్ లాస్ కోసం వాడకూడదని రీసెర్చర్స్ అంటున్నారు. సెక్స్ నిపుణులు టేలర్.. హెల్త్ బెనిఫిట్స్ కు ఓ రేంజ్ ఉంటుందని చెప్తున్నారు.
పెయిన్ కిల్లింగ్:
భావప్రాప్తి జరుగుతున్న సమయంలో శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. తద్వారా సహజంగానే పెయిన్ రిలీఫ్ దొరుకుతుంది. సెక్స్ గురించి ఆలోచించి తెచ్చుకునే పెయిన్ ఎఫెక్ట్ కంటే భావప్రాప్తి చాలా రిలీఫ్ గా ఉంటుంది. ‘భావప్రాప్తి ప్రభావం అనేది చాలా పెయిన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మెన్‌స్టువల్ క్రాంప్స్, తలనొప్పులు, జాయింట్ పెయిన్లు వంటివి ఈజీగానే తగ్గిపోతాయి’ అని అంటున్నారు.
వెయిట్ లాస్:
భావప్రాప్తి అనేది 2నుంచి 3కేలరీలు మాత్రమే తగ్గిస్తుంది. మీరు అతి కష్టం పడే యాంగిల్ నుంచి కష్టపడే భంగిమకు లేదంటే అంతకంటే సులువుగా యాక్టివ్ గా ఉండే పొజిషన్ కంటిన్యూ చేయాలి. ‘సెక్స్, మంచి సెక్స్ అనేది కేలరీలను కరిగిస్తుంది. మీరు రోజుమొత్తం చేసే యాక్టివిటీ మరికొన్ని పౌండ్లు ఖర్చు అయ్యేలా చేస్తుంది’ అని హ్యారీ అంటున్నారు.
తెలివితేటలు:
సెక్స్ అనేది సాధారణంగా తాత్కాలిక తెలివితేటలైనా వచ్చేలా చేస్తుంది. రెగ్యూలర్ సెక్స్ అనేది బ్రెయిన్ లోని హిప్పోక్యాంపస్ ప్రాంతంలో మరిన్ని కణాలు ఉత్పత్తయ్యేలా చేస్తుంది. నిజానికి కొద్ది పాయింట్ల ఐక్యూను పెంచుతుందన్నమాట. ఇది కూడా రెగ్యూలర్ సెక్స్ చేసేవాళ్లలోనే బయటపడుతుందట.కొన్ని పాత స్టడీలు మాత్రం తక్కువ సెక్స్ చేస్తేనే తెలివిగా ఉంటామని చెప్తున్నాయి.
ఇమ్యూన్ సిస్టమ్:
భావప్రాప్తి ద్వారా పొందే ముఖ్యమైన బెనిఫిట్. బాడీ ఎబిలిటీని పెంచి ఇన్ఫెక్షన్ నుంచి పోరాడేలా చేస్తుంది. 2004లో సైంటిస్టులు ఓ విషయాన్ని కనుగొన్నారు. వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు సెక్స్ చేసేవాళ్లకు 30శాతం ఇమ్యూనోగ్లోబిన్-ఏ (యాంటీబాడీలతో పోరాడే జబ్బు)ల నుంచి బయటపడేలా చేస్తుంది. కరోనావైరస్ లాక్ డౌన్ ముంచుకురావడంతో ప్రజలంతా మాస్టర్బేట్ చేసుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ‘తద్వారా ఇమ్యూన్ సిస్టమ్.. డెవలప్ అయి దగ్గులు, జలుబుల నుంచి బయటపడతామన్నమాట.
లైఫ్ స్పాన్:
భావప్రాప్తిని పెంచుకోవడం ద్వారా జీవితకాలం కూడా పెరుగుతుంది. మధ్య వయస్సు ఉన్నవారు ప్రతీవారం సెక్స్ చేయడం ద్వారా పదేళ్లు ఎక్కువ కాలం బతికేలా చేస్తుంది. మహిళల్లోనూ రెగ్యూలర్ గా సెక్స్ చేసేవాళ్లు ఎక్కువ కాలం బతుకుతున్నారని తెలిసింది. అమెరికాకు చెందిన 129మంది 20నుంచి 50ఏళ్ల వయస్సు మధ్య ఉన్నవాళ్లను పరీక్ష చేసి ఈ విషయాలను కనుగొన్నారు.

Post a Comment

0 Comments