కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి...భారీ పరిహారం

కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి...భారీ పరిహారం

విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు.  మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం ప్రకటించారు. ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రమాదం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యలు చేపట్టాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.


Post a Comment

0 Comments