(చట్టం -కామారెడ్డి ): నస్రుల్లాబాద్ కేంద్రంలో శనివారం నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో జనహృదయనేత మదన్ మోహన్ జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్లు పంపిణీ చేశారు. మదన్ మోహన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు.. సర్పంచ్ అరీగే సాయిలు యూసూబ్బాన్సువాడ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అనంతరం మాస్కుల పంపిణీ చేశారు.
0 Comments