(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజక వర్గ పరిధిలో వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన నిరుపేద రైతు నర్సింలు తన సొంత భూమిని ప్రభుత్వం లాక్కొని రైతు వేదిక నిర్మాణం కోసం రైతు భూమిని లాక్కోవడం వల్ల సంబంధించిన సర్పంచులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు భూమి లాక్కోవడం పట్ల నిరాశకు గురై రైతు తన వ్యవసాయ భూముల లోనే పురుగుల మందు తాగి ఈ భూమిని లాక్కోవడానికి ప్రయత్నించిన సర్పంచ్ ,టిఆర్ఎస్ పార్టీ నాయకుల పేర్లు చెబుతూ
బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
సిద్దిపేట ఏరియా హాస్పిటల్ లోని నర్సింలు భౌతికకాయాన్ని మార్చురీ నిమిత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏఐసీసీ సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే అలంపూర్ సంపత్ , సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ,గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి మార్చురీ దగ్గర శవాన్ని చూడటానికి వెళ్తుండగా మార్చరీ సమీపంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పెద్దఎత్తున పోలీసులు అరెస్టు చేసి సిద్దిపేట టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా రైతు నర్సింలు కుటుంబానికి ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల దళితుల పట్ల చేస్తున్న దాడులను ఖండిస్తూ రాబోయే కాలంలో సీఎం నియోజకవర్గ పరిధిలోని ఈ రకంగా జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో దళితులపై దాడులను టిఆర్ఎస్ పార్టీ నాయకులు , స్థానిక మంత్రి హరీష్ రావు రైతుకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పడం దళితులను అవమానపరిచిన ఇకనైనా ఇది తెలంగాణ ప్రభుత్వం దళితులపై దాడులను ఆపాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని లేనిపక్షంలో ఇదే దళితులు ప్రభుత్వంపై వ్యతిరేకత చూపిస్తారని ముఖ్యమంత్రి దళితులకు ఎన్నో ఆశలు చూపించి మూడెకరాల భూమి కానీ దళితులకు ఎన్నో హామీలు ఇచ్చి గజ్వేల్ నియోజకవర్గం సీఎం నియోజకవర్గంలో దళితులపై దాడులను కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఇకనైనా దళితులను పై దాడులు ఇలాగే జరిగితే కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలిపారు. ఈ కార్యక్రమంలో నైన్ యాదగిరి దరిపల్లి చంద్రం తోట ముత్యాలు బొమ్మల యాదగిరి బర్మా రామచంద్రన్ మిట్టపల్లి గణేష్ మార్క సతీష్ గౌడ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments