అమరావతి అలా కావొద్దని కోరుకుంటున్నా.. పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి మరో నందిగ్రాం కావొద్దని కోరుకుంటున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా బయట ప్రపంచానికి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ యూట్యూబ్‌లో ఓ ఇంటర్వ్యూను పోస్ట్ చేశారు. జనసేన అధికారిక యూట్యూబ్ అకౌంట్‌లో ఈ వీడియోను రిలీజ్ చేశారు. అందులో పేదలకు ఇళ్ల స్థలాలు, మూడు రాజధానులు, దళితులపై దాడులు వంటి అంశాలపై స్పందించారు.

Post a Comment

0 Comments