లాటరి నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్, 22,500‌రూపాయలు స్వాధీనం

లాటరి నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్, 22,500‌రూపాయలు స్వాధీనం

నిజామాబాద్‌ (‌చట్టం): నిజామాబాద్‌ ‌నగరంలోని మాలపల్లి ఏరియాలో నిజాం ఎంటర్‌‌ప్రైజెస్‌ ‌పేరిట లక్కిలాటరి నిర్వహిస్తున్న శేక్‌ఉమర్‌ను రెడ్‌హాండెడ్‌గా పట్టుకుని నగదు 22,500రూపాలయను స్వాధీనం చేసుకోవడం జరిగిందని టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌ ‌నరెందర్‌ ‌తెలిపారు. నగరంలో ఎలాంటి అక్రమ లావాదేవీలు, దందాలు చేసినా అరెస్ట్‌చేసి జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు. స్వాదీనం చేసుకున్న నగదును ఒకటవ టౌన్‌ ‌పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ ‌నర్సింలుకు హ్యాండోవర్‌ ‌చేసారు. ఒకటవ టౌన్‌ ‌టీం ఇన్‌వెస్టిగేషన్‌ ‌చేస్తారని తెలిపారు.

Post a Comment

0 Comments