కరోనా సహాయం చేసి వెళ్తుండగా రైతులకు లారీలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే

కరోనా సహాయం చేసి వెళ్తుండగా రైతులకు లారీలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే

కరోనా సహాయం చేసి వెళ్తుండగా అందుబాటులో లారీలు లేకుండా ధాన్యాన్ని అమ్ముకోలేక  దానికి తోడు వర్షానికి తడుస్తున్న దాన్యాన్ని చూస్తే బాధగా అనిపించి కారు ఆపి వాళ్లతో మాట్లాడి పోలీస్ అధికారుల సహాయంతో రైతులకు లారీలు ఏర్పాటు చేశారు ములుగు ఎమ్మెల్యే సీతక్క.

Post a Comment

0 Comments