హరితహారం మొక్కలు నాటిన డిసిసిబి చైర్మన్‌ ‌పోచారం భాస్కర్‌ ‌రెడ్డి

హరితహారం మొక్కలు నాటిన డిసిసిబి చైర్మన్‌ ‌పోచారం భాస్కర్‌ ‌రెడ్డి


కామారెడ్డి (చట్టం) : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగెం గ్రామంలో సొసైటీ గోదాం ప్రహారి గోడ వద్ద మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమములో ఆర్డీవో రాజేశ్వర్, కామారెడ్డి డీసీఓ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ పాల్తే లక్ష్మీ విఠల్‌, ఎంపీపీ విఠల్‌, జడ్పీటీసీ జన్నుభాయి ప్రతాప్, వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు శ్రీనివాస్ యాదవ్, పెరిక శ్రీనివాస్, సుదీర్, మారుతి, మాజి జడ్పీటీసీ కిషోర్ యాదవ్, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments