రైతుల ఖాతాల్లో రైతు బంధు
డబ్బులను తెలంగాణప్రభుత్వం
జమ చేసింది.
ఒకే రోజు 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బును డిపాజిట్ చేశారు.రూ.5294.53 కోట్లను రాష్ట్రవ్యాప్తంగా అర్హులందరికీ తెలంగాణ ప్రభుత్వం అందజేసింది.జూన్ 16 నాటికి పాస్ బుక్ వచ్చిన ప్రతి ఒక్కరికీ రైతు బంధులు డబ్బులు వేసినట్లు అధికారుు తెలిపారు.
నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రికార్డు సమయంలో నిధులను రైతు ఖాతాల్లో వేసింది తెలంగాణ ప్రభుత్వం.వానా కాలం పంటలు వేసిన నేపథ్యంలో రైతులకు ఈ డబ్బులు ఉపయోగపడనున్నాయి.
0 Comments