జహీరాబాద్‌ ‌నియోజకవర్గానికి ఎంపి ల్యాడ్స్ ‌నిదుల నుండి కోటి లక్ష విడుదల

telugu news
జహీరాబాద్‌ (‌చట్టం) : కరోనా వైరస్‌ ‌వ్యాప్తి నిరోదించడంలో భాగంగా ఎంపి బిబి పాటిల్‌ ‌తన పార్లమెంట్‌ ‌నియోజకవర్గ పరిధిలోని సంగారెడ్డిలోగల మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు, కామారెడ్డి జిల్లా పరిదిలోని 4అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి ఎంపి ల్యాడ్స్ ‌నిధుల నుండి కోటి లక్ష రూపాయల అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో జహిరాబాద్‌ ‌పరిదిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు 50లక్షలు, కామారెడ్డి పరిదిలోని నియోజకవర్గాలకు 51లక్షల చొప్పున విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Reactions

Post a Comment

0 Comments